Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆవేదన నేనొందను అవమానముతో నే కృంగను Telugu Christian Song Lyrics

ఆవేదన నేనొందను అవమానముతో నే కృంగను Lyrics

ఆవేదన నేనొందను
అవమానముతో నే కృంగను
ఆనందమే నా జీవితం (2)
నా యేసుని బాహూవులో
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా ఆనందమే ||ఆవేదన||
నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2)
నా ఊహలకు ఊపిరి పోసి
కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన
నీ కార్యములు ఆశ్చర్యమే (2) ||హల్లెలూయా||
కష్టాల కెరటాల సుడిగుండమందున (2)
కలవరమొంది కృంగిన నన్ను
కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా
కృపలన్నియు కురిపించితివి (2) ||హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!