Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆయనాశ్చర్య కరుడునన్ను రక్షించి కాపాడి శుద్ధి Telugu Christian Song Lyrics

ఆయనాశ్చర్య కరుడునన్ను రక్షించి కాపాడి శుద్ధి Lyrics


1. ఆయనాశ్చర్య కరుడు
నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును
ఆయనాశ్చర్యకరుడు
2. ఆయన మహోన్నతుడు
గద్దించును గాలిని అలలను
ఆయన మహోన్నతుడు
3. ఆయన నా ఆశ్రయము
తన రెక్కలతో నను కప్పును
ఆయన నా ఆశ్రయము


Your favourites

  • No Favourites found!