ఆయెనె నా సంగీతము - బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను
1.
స్తుతుల మధ్యలొ నివాసం చేసి - దూత లెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2X)
...ఆయెనె...
2.
ఇద్దరు ముగ్గురు నా నామమునా - ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండేదననినా మనదేవుని - కరములు తట్టి నిత్యము స్తుతించెదము (2X)
...ఆయెనె...
3.
సృష్ఠికర్త క్రీస్తు యేసు నామమున - జీవితకాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము - మ్రొక్కెదము స్తుతించెదము పొగెడెదము (2X
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆయెనె నా సంగీతము బలమైన కోటయును Lyrics
Your favourites
- No Favourites found!
