అడవి వృక్షములలో - జల్ధరు వృక్షము మెట్లున్నదో
పరిశుద్ధుల మధ్యలో - అతి శ్రేష్టుడైన నా ప్రభువు
పొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో
కృతజ్ఞతతో పాడెదను||2||
1.దూషణ ఇరుకులలో - నన్ను సుగంధముగా - మార్చెను ||2||
నీ కృపలో నన్ను నడిపి - నీ వెలుగుతో నింపితివి||పొడెద||
2.నా కష్టతరంగములో - దు:ఖ సాగరములోనుండగా
నీకుడి హస్తము చాపి - భయపడకని పలికితివే ||పొడెద||
3.ఆనంద భరితుడనై - నీ ప్రేమలో నుండుటకు
నీ సర్వము - నా కతి మధురం -
నీ ముఖము మనోహరము|| పొడెద||
4.నీ చిత్తము - చేయుటకు
నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుద ముట్టించి
నీ సన్నిధిలో - నిలిచెదన్||పొడెద||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
అడవి వృక్షములలో జల్ధరు వృక్షము మెట్లున్నదోపరిశుద్ధుల Lyrics
Your favourites
- No Favourites found!
