Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు Telugu Christian Song Lyrics

అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు Lyrics

అడుగుడి మీకు ఇవ్వబడును
వెదకుడి మీకు దొరుకును (2)
తట్టుడి మీకు తీయబడును (2)
అని యేసుడు మీతో చెప్పుచుండగా
అడగక వెదకక తట్టక తిరుగుచుందురా
తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||అడుగుడి||
అడగమని నా యేసు మీకు చెప్పగా
అడగక ఈ ఆగడాలు దేనికి (2)
ఈ క్షణమే యేసయ్యను చేరుకో
అడిగి నీ దీవెనలు పొందుకో
పొందుకో దీవెనలు పొందుకో ||అడుగుడి||
వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా
వెదకక ఈ వాదులాట దేనికి (2)
వెంటనే యేసయ్యను వేడుకో
పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును
దొరుకును నీ ఫలములన్ని దొరుకును ||అడుగుడి||
తట్టమని నా తండ్రి మీకు చెప్పగా
తట్టక ఈ తడవులాట దేనికి (2)
తక్షణమే తండ్రి తట్టు తిరుగుము
తెరువబడిన మార్గములో సాగుము
సాగుము మార్గములో సాగుము ||అడుగుడి||

Your favourites

  • No Favourites found!