Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అద్వితీయ సత్యదేవా వందనంపరమ తండ్రీ పావనుండా Telugu Christian Song Lyrics

అద్వితీయ సత్యదేవా వందనంపరమ తండ్రీ పావనుండా Lyrics

అద్వితీయ సత్యదేవా వందనం
పరమ తండ్రీ పావనుండా వందనం
దివ్య పుత్ర యేసునాధా వందనం
పావనాత్మ శాంతిదాత వందనం ||హల్లెలూయా||
1.వ్యోమ సింహాసనస్తుడ వందనం
ఊర్విపాధ పీఠస్తుడ వందనం
అద్యంత రహిత నీకు వందనం
అక్షయు కరుణేెక్షుండ వందనం ||హల్లెలూయా||
2.నీతి న్యాయ దీర్ఘశాంత వందనం
నిర్మలాదయా నితాంత వందనం
సిలువదారి ప్రేమముర్తి వందనం
యుక్త స్తోత్రార్హూండ వందనం ||హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!