Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏ తెగులు నీ గుడారము Telugu Christian Song Lyrics

ఏ తెగులు నీ గుడారము Lyrics

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)

ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2)       ||ఏ తెగులు||

గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2)       ||ఏ తెగులు||

మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2)       ||ఏ తెగులు||

Your favourites

  • No Favourites found!