Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు Telugu Christian Song Lyrics

ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు Lyrics

ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు – ఐదు వేల పీపుల్స్ కి పంచిపెట్టారు /2/
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు – నేను చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు /2/
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో /2/ చెప్పలేను/
2. కానానులో పెండ్లివిందులో వాటర్ని వైన్ గా మార్చివేసాడు /2/చెప్పలేను/

Your favourites

  • No Favourites found!