Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అలసటపడ్డ నీవుదేవోక్తి వినురా, నా యొద్ద, Telugu Christian Song Lyrics

అలసటపడ్డ నీవుదేవోక్తి వినురా, నా యొద్ద, Lyrics


1. అలసటపడ్డ నీవు
దేవోక్తి విను
రా, నా యొద్ద, సు విశ్రాంతి
పొందుము

2. నేను చూచు గుర్తు లేవి,
వాని కుండునా?
'ప్రక్కఁ గాలుసేతులందు
గాయముల్'

3. రాజుఁబోలి కిరీటంబు
వాని కుండునా
'యుండుగాని ముండ్లచేత
నల్లరి'

4. నన్ను ఁ జేర్చుకొమ్మనంగఁ
జేర్చుకొనునా?
'ఔను లోకాంతంబు దాఁక
చేర్చును'

5. వాని వెంబడింతు నేని
యేమి లాభము?
'పాప దుఃఖ కష్టములు
వచ్చును'

6. చావుమట్టు కోర్తునేని
ఏమి యిచ్చును?
'సంతోషంబు సౌఖ్య మింక
మోక్షము'

Your favourites

  • No Favourites found!