Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యానాన్న Telugu Christian Song Lyrics

అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యానాన్న Lyrics

అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా
నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2)
నీ ప్రేమ కొదువ లేనిది
ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2)
ఓ తల్లి తన బిడ్డను మరచునా
వారైనా మరచినా నేను మరువను
అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2) ||నీ ప్రేమ||

Your favourites

  • No Favourites found!