Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన Telugu Christian Song Lyrics

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన Lyrics

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల
ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల
ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల
గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె
మౌని యాయెను బలియాగమాయెను
తన రుధిరముతో నన్ను కొనెను
అదియే అనాది సంకల్పమాయెను
॥ అనాది ॥
2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై
శరీరధారి యాయెను సజీవయాగమాయెను
మరణమును గెలిచి లేచెను
అదియే అనాది సంకల్పమాయెను
॥ అనాది ॥

Your favourites

  • No Favourites found!