Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు Telugu Christian Song Lyrics

అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు Lyrics


అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా!
మహిమాన్విత నీకు - మట్టినైన నాకు స్నేహమా!
కృపా ఇది నీ కృప కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప
కృప కృప కృప కృప కృప [ అనంత]


1. కోట్లాది జనులలో గుర్తించావు - కోరుకుని నీ ప్రజగా లేక్కిన్చావు
క్షమించే మనసు కల్గి - ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు [ కృప ]


2. అప్పగించుకున్నాను నీ కృప కే నేను
గొప్ప దేవుడా నీ సన్నిదిలో ఉన్నాను (2)
పిలిచినవాడా నన్ను గెలిచినవాడా (2)
ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడ [కృప ] [అనంత]

Your favourites

  • No Favourites found!