Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అందాల ఉద్యానవనమాఓ క్రైస్తవ సంఘమా పుష్పించలేక Telugu Christian Song Lyrics

అందాల ఉద్యానవనమాఓ క్రైస్తవ సంఘమా పుష్పించలేక Lyrics

అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడి మిగిలావ నీవు (2) ||అందాల||
ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||
ప్రభు యేసులో నీవు నిలిచి
పరిశుద్దాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||
ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||

Your favourites

  • No Favourites found!