Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అందమే రూపు దాల్చె దైవ వాక్కునకే Telugu Christian Song Lyrics

అందమే రూపు దాల్చె దైవ వాక్కునకే Lyrics

అందమే రూపు దాల్చె - దైవ వాక్కునకే (2)
1.ఇలలోన స్త్రీలలోన - సాటిలేని మేటియైన (2)
కన్య మరియ గర్భమందు - బాలునిగ జననమొందె (2)
ఇదిగో శుభవార్త - శుభవార్త IIఅందమేII
2.ఇలలోన పాపభారం - తొలగింప దైవసుతుడు (2)
పరలోక ప్రభుని ఆజ్ఞ - నెరవేర సమయమాయె (2)
ఇదిగో శుభవార్త - శుభవార్తIIఅందమేII

Your favourites

  • No Favourites found!