Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి Telugu Christian Song Lyrics

అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి Lyrics

అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా
యేసు రాకడకు సమయం అయ్యుందని
సిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని
అ.ప: వాయుదా వెయ్యకుండా - కారణాలు చెప్పకుండా
రక్షణ పొందుకోమని
1. యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించినవారందరూ
ఆకాశానికెత్తబడి
ఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని
2. యేసయ్యను అంగీకరించక త్రోసివేసినవారందరూ
భూమి పై విడువబడి
ఎల్లప్పుడూ నరకములో కాలుతూ ఉంటారని

Your favourites

  • No Favourites found!