Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ Telugu Christian Song Lyrics

అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ Lyrics

అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)

క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)     ||అందరు||

Your favourites

  • No Favourites found!