Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను Telugu Christian Song Lyrics

అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను Lyrics

అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||
సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||
ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||
పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||

Your favourites

  • No Favourites found!