Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అంజలి ఘటియించినాము అందరి మనసులలోని చీకటుల హరియించి Telugu Christian Song Lyrics

అంజలి ఘటియించినాము అందరి మనసులలోని చీకటుల హరియించి Lyrics

అంజలి ఘటియించినాము
అందరి మనసులలోని చీకటుల
హరియించి తరియింప చేయగా
నీ సుందర పదములముందర మేమందరము యేసు…

అంజలి ఘటియించినాము…

1. వాడుకగా వాక్యమును చదివితిమి గాని
వాస్తవముగ దాని భావమే మరచితిమి
ఆచారముగా ఆలయమేగితిమి గాని
ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి
తుదకు వాక్యము నీవని ఎరిగితిమి
నీ ఆలయముగా మేము మారితిమి … యేసు

అంజలి ఘటియించినాము…

2. వేదనలో నీ వేదమునే తలచి
వేడుకలో నీ నామమే మరచి
స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి
విలపించి తలవంచి

అంజలి ఘటియించినాము…

పాపాప పద పాపాప పద పాపాప
పమపమగరిసరిగమ పాపామపదపా
పమపదనీనీనినిసని మపదనిసాసానిసారిసా
సరిగమపమగరిసానిదపమా
గమని గమనీనీ గమని గమనీని సగప సగపాప సగప సగపాప
సరిగ సరి గమపమ
సరిగ సరి గమపమ
రిగమరి గమపదని
రిగమరి గమపదని
తధీమ్ త తకిట
తఝo త తఝణు
తక తకిట తకధిమిత తక ఝణుత
సరిగమ పమగరి గమపద నిదపమ
పదనిసరిగమపమగరిసనిదపమ
మాపదనిస గామపదని రీగామపద
సారిగమదప మగరి
సగరి గమ గమప గమపదని
గరిసనిదపదనిసాసా గరిసనిదపదనిసాసా
మపదనిసా మపదనిసా మపదనిసా

Your favourites

  • No Favourites found!