Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము Telugu Christian Song Lyrics

అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము Lyrics

పల్లవి:  అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము

ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్  (2x)

1.  పాపముల నుండి విడిపించును _ యేసుని  నామము

నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్  (2x)

2.  సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల  యేసు నామము

శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్  (2x)

3.  స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము

జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్  (2x)

అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము

ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్  (2x)

Your favourites

  • No Favourites found!