Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ Telugu Christian Song Lyrics

అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ Lyrics


అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)       ||అన్ని వేళల||

పరమందు సెరాపులు ఎగురుచున్నారు
పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు (2)       ||అన్ని వేళల||

నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది
సమస్తము మనసారా మ్రొక్కుచున్నది (2)       ||అన్ని వేళల||

ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది
ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది (2)       ||అన్ని వేళల||

Your favourites

  • No Favourites found!