Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్నఅన్న బైబిల్ Telugu Christian Song Lyrics

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్నఅన్న బైబిల్ Lyrics

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి||
1.శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)
మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి||
2.శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)
కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి||

Your favourites

  • No Favourites found!