Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అంత్య దినములయందు ఆత్మను Telugu Christian Song Lyrics

అంత్య దినములయందు ఆత్మను Lyrics

అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (2)      ||అంత్య||

కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము (2)      ||దేవా||

సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా (2)
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము (2)      ||దేవా||

సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా (2)
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము (2)      ||దేవా||

Your favourites

  • No Favourites found!