Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
అంత్యదినమందు దూత బూర నూదుచుండగానిత్యవాసరంబు తెల్లవారగారక్షణందుకొన్నవారి Lyrics
నిత్యవాసరంబు తెల్లవారగా
రక్షణందుకొన్నవారి పేర్లు పిల్చుచుండగా
నేను కూడ చేరియుందు నచ్చటన్
పల్లవి: నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్
నేను కూడ చేరి యుందున్ నచ్చటన్
2. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్
భక్తులారా కూడిరండి యంచు బిల్చుచుండగా
నేను కూడ చేరి యుందు నచ్చటన్
3. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నే
క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచున్
కృపనొందువారి పేర్లు యేసు పిల్చుచుండగా
నేను కూడ చేరి యుందు నచ్చటన్
Your favourites
- No Favourites found!
