అను నాదు ప్రాణమా - ప్రభున్నుతించుమా
అను నా అంతరంగ సకలమా - ప్రభున్నుతించుమా
అను రాజుల రాజు - నిత్యము ప్రభుల ప్రభు - నిత్యము
అను రాజుల రాజు - నిత్యము రారాజు ప్రభుల ప్రభు
అను నాదు ప్రాణమా - ప్రభున్నుతించు
అను నా అంతరంగ సకలమా - ప్రభున్నుతించుమా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
అను నాదు ప్రాణమా ప్రభున్నుతించుమాఅను నా Lyrics
Your favourites
- No Favourites found!
