Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అను పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ అను Telugu Christian Song Lyrics

అను పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ అను Lyrics

అను పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ (2)
అను అనుదినము పఠించిన - ప్రేమతోడ నడుపును
అను ఓ! పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్

అను స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు (2)
అను పిలువగానే పలుకును - పడిన దరిని లేపును
అను ఓ! స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు
అను చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే (2)
అను యేసును చాటించుము - ఆయనలో దాగుచు
అను ఓ! చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే
అను చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన (2)
అను కొదువగాను చేసిన - సరిగ బదులు దొరుకదు
అను ఓ! చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన


Your favourites

  • No Favourites found!