Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అనుదినము ప్రభుని స్తుతియించెదము అనుక్షణము ప్రభుని Telugu Christian Song Lyrics

అనుదినము ప్రభుని స్తుతియించెదము అనుక్షణము ప్రభుని Lyrics

అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను
అల్లుకుపోయేది ఆర్పజాలనిది
అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము||
ప్రతి పాపమును పరిహరించి
శాశ్వత ప్రేమతో క్షమియించునది
నా అడుగులను సుస్థిరపరచి
ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది||
ప్రతి రేపటిలో తోడై నిలిచి
సిలువ నీడలో బ్రతికించినది
స్వర్గ ద్వారము చేరు వరకు
మాకు ఆశ్రయమిచ్చునది (2) ||అల్లుకుపోయేది||

Your favourites

  • No Favourites found!