Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా పునరుద్దానుడా… Telugu Christian Song Lyrics

అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా పునరుద్దానుడా… Lyrics

అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా (2)
పునరుద్దానుడా… పరిశుద్ధుడా  (2)

1. అధికారులైనా దేవదూతలైన  (2)
వస్త్రహీనులైన ఉపద్రవమైన (2)
కరువైన ఖడ్గమైన (2)   // అనుక్షణము //

2. రోగినైనా నాకై త్యాగమైనవే  (2)
దోషినైన నాకై దాహము గొన్నావే  (2)
ఊహకందదయ్య నీ ధర్మమూ  (2)  // అనుక్షణము //

3. శ్రమలైన హింసలైనా  (2)
రాబోవునవైనా ఉన్నవైనా  (2)
మరణమైన జీవమైన  (2)   // అనుక్షణము //

4. ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే  (2)
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే  (2)
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే (2) //అనుక్షణము//

Your favourites

  • No Favourites found!