Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అర్పించుచుంటిని యేసయ్యా Telugu Christian Song Lyrics

అర్పించుచుంటిని యేసయ్యా Lyrics

అర్పించుచుంటిని యేసయ్యా
నన్ను నీ చేతికి (2)
దీనుడను నన్ను నీ బిడ్డగా
ప్రేమతో స్వీకరించు (2)        ||అర్పించుచుంటిని||

ఈ లోక జీవితం అల్పకాలమే
నీవే నా గమ్యస్థానము (2)
నిజ సంతోషం నీవు నాకిచ్చి (2)
నా హృదయం వెలిగించు (2)
నా ప్రభువా యేసయ్యా           ||అర్పించుచుంటిని||

దప్పిగొన్న జింకవలెనే
ఆశతో చేరితి నీ దరి దేవా (2)
సేదతీర్చి జలము నిన్ను (2)
వాడిన బ్రతుకులో (2)
నింపుము జీవము              ||అర్పించుచుంటిని||

Your favourites

  • No Favourites found!