Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా జూపిన Telugu Christian Song Lyrics

అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా జూపిన Lyrics

అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా జూపిన నీ ప్రేమకై
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి
1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి
బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా
2. నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం
నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో
3. నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు
ఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే
4. నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్
నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతించెదను


Your favourites

  • No Favourites found!