Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అసాధ్యమైనది లేనే లేదు Telugu Christian Song Lyrics

అసాధ్యమైనది లేనే లేదు Lyrics

అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
నా దేవుడు నన్ను నడిపించును (2)
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా (2)

శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును (2)         ||సాధ్యమే||

సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును (2)         ||సాధ్యమే||

Your favourites

  • No Favourites found!