Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం Telugu Christian Song Lyrics

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం Lyrics

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం
అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం
ఉన్నత నామం – సుందర నామం
ఉన్నత నామం – శ్రీ యేసు నామం
అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం
యేసు నామం – యేసు నామం (2)

ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును
ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2)
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ          ||అత్యున్నత||

పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్
మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2)
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ          ||అత్యున్నత||

Your favourites

  • No Favourites found!