Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా Telugu Christian Song Lyrics

అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా Lyrics

అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా
ఆర్భాటముతో బూరధ్వనితో
మహా మహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను
1. ఈ లోక కార్యాలందు ఎంత కాలం సంతసిస్తావు
ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా
ఈనాడే ఆయన వైపు తిరుగుము నీ బ్రతుకునే ఆయన కర్పంచుము
2. దేవుని ఉగ్రత త్వరలో రానైయున్నది
కాల్చివేయును అంధకార సంబంధులను
నీతిమంతులు పరలోకం స్వతంత్రించుకొందురు
3. నిత్య జీవము కలిగి ఆనందింతురు
ఇక కొంతకాలమే ఈ లోక కష్టాలు
ఈ జీవితాంతము వరకు యేసుకై నిలిచెదము

Your favourites

  • No Favourites found!