Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా Telugu Christian Song Lyrics

అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా Lyrics

అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే

ఆహాహా ... హల్లేలూయ  (4x)

ఆహాహా ... హల్లేలూయ  (3x)  ...ఆమెన్

1.   ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం

…ఆహాహా…

2.   కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం

…ఆహాహా…

3.   ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం

అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం

…ఆహాహా…

4.   మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం

మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం

…ఆహాహా…

Your favourites

  • No Favourites found!