Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అత్యున్నతమైనది యేసునామం  యేసునామం (కోరస్)అత్యంతశక్తి Telugu Christian Song Lyrics

అత్యున్నతమైనది యేసునామం యేసునామం (కోరస్)అత్యంతశక్తి Lyrics

అత్యున్నతమైనది యేసునామం – యేసునామం (కోరస్)
అత్యంతశక్తి గలది యేసునామం – యేసునామం (కోరస్)
ఉన్నత నామం సుందర నామం
ఉన్నత నామం శ్రీయేసునామం – అన్నినామములకు పైనామం
పైనామం పైనామం (కోరస్)
యేసునామం (కోరస్)
యేసునామం (కోరస్)
1. ప్రతిమోకాలు యేసునామంలో నేలవంగును
ప్రతినాలుకా యేసేదైవమని అంగీకరించును – 2
పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుము
పరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)
హల్లేలూయా – హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥
2. పరీశుద్ధుడైన యేసునామంలో సాతాను పారిపోవున్
మృతినే గేల్చిన యేసునామంలో స్వస్ధత దోరుకును – 2
పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుము
పరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)
హల్లేలూయా – హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥

Your favourites

  • No Favourites found!