Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును Telugu Christian Song Lyrics

అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును Lyrics


అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా (2)
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా (2) ||అయ్యా||
పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు తిరిగి లేచితివి (2) ||అయ్యా వందనమయ్యా||
అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి (2) ||అయ్యా వందనమయ్యా||

Your favourites

  • No Favourites found!