Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బలమైనవాడా బలపర్చువాడామరలా నన్ను దర్శించుమాస్తోత్రం స్తోత్రం Telugu Christian Song Lyrics

బలమైనవాడా బలపర్చువాడామరలా నన్ను దర్శించుమాస్తోత్రం స్తోత్రం Lyrics

బలమైనవాడా బలపర్చువాడా
మరలా నన్ను దర్శించుమా
స్తోత్రం స్తోత్రం (2)
స్తోత్రం నీకేనయ్యా
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన||
ఎండిపోతిని దిగజారిపోతిని
నీ కొరకే నేను బ్రతకాలని
మరలా నన్ను దర్శించుము (2)
మొదటి ప్రేమ మొదటి పవిత్రత
మరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన||
అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని
నీలోన నేను ఉండాలని
మరలా నన్ను వెలిగించుము (2)
మొదటి తీవ్రత మొదటి శక్తి
సర్వదా నాపై కురిపించుమా (2) ||బలమైన||

Your favourites

  • No Favourites found!