Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బలపరచుము,స్థిరపరచుము నాప్రార్థనల బదులియ్యుము లోకాశల వైపు Telugu Christian Song Lyrics

బలపరచుము,స్థిరపరచుము నాప్రార్థనల బదులియ్యుము లోకాశల వైపు Lyrics

బలపరచుము,స్థిరపరచుము నాప్రార్థనల బదులియ్యుము
లోకాశల వైపు చూడకుండా - లోకస్తులకు జెడవకుండ
నీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము||
1. నా మాటలలో నా పాటలలో,
నీ సువార్తను ప్రకటించెదను ||2||
నే నడచు దారి, ఇరుకైనను నే నిలచు చోటు లోలైనను
నే జడవక నిను కొలుతును||బలపరచుము||
2. ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము
అపవాధి నన్ను శోధించిన శ్రమలన్ని నా పై సంధించినా
నే జడవక నిను కొలుతును
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధిన బదులియ్యుము

Your favourites

  • No Favourites found!