Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధనకు బదులీయుమూ Telugu Christian Song Lyrics

బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధనకు బదులీయుమూ Lyrics


బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధనకు బదులీయుమూ (2)
లోకాశలవైపు చూడకుండా లోకస్థులకు జడవకుండా (2)
నీ కృపలో నేను జీవించుటకూ
1. నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను (2)
నే నడచు దారి ఇరుకైననూ నే నిలుచు చోటు లోతైననూ (2)
నే జడవక నిను కొలుతునూ
2. ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యమూ (2)
అపవాది నన్ను శోధించినా శ్రమలన్నీ నాపై సంధించినా (2)
నే జడవక నిను కొలుతునూ

Your favourites

  • No Favourites found!