Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బలవంతుడేసు మహిమ పాడి వీలగునే వివరింపకల్వరి Telugu Christian Song Lyrics

బలవంతుడేసు మహిమ పాడి వీలగునే వివరింపకల్వరి Lyrics

1. బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప
కల్వరి రక్షణవిలువ ఎల్లరికిని దొరుకును
హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి
ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున
2. నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు
విలువైన ప్రభుని మాటలను ఆలకించి యంగీకరించు
3. ఉప్పునీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము యుండదు
తప్పులన్ని త్రోసివేయుము అప్పుడే యానందమబ్బును
4. కలహముల మానివేతుము మంచి - జలముల త్రాగి యానందింతుం
ఎల్లర మేకమౌదము తొలగద్రోసి యడ్డులన్నియు
5. జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి
భువి నెందరో దప్పిగొన్నారు త్రోవ జూపుడి వారికి


Your favourites

  • No Favourites found!