Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బంతియనగ ఆడరేమన బాల చిన్న ముద్దుల Telugu Christian Song Lyrics

బంతియనగ ఆడరేమన బాల చిన్న ముద్దుల Lyrics

బంతియనగ ఆడరే
మన బాల చిన్న ముద్దుల యేసుకు (2)
ముద్దుల తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స (2)
ప ద ని స.. ప ద ని స
ప ద ప ద గ మ
గ మ గ రి స రి ||బంతి||
దూతలెల్ల కూడిరి
మంచి గీతములను పాడిరి (2) ||ప ద ని స||
గొల్లలెల్ల చేరిరి
మంచి గొర్రెలనర్పించిరి (2) ||ప ద ని స||
జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి (2) ||ప ద ని స||
క్రీస్తు యొక్క జన్మ దిన
మహోత్సవముగా జరిగెను (2) ||ప ద ని స||

Your favourites

  • No Favourites found!