పల్లవి: భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా
భాసిల్లెను శిలువలో పాపక్షమా
1. కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహర కరుణించితివి - కలుషహర హరుణించితివి
భాసిల్లెను శిలువలో పాపక్షమా
2. నమ్మిన వారిని కాదని వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను - నమ్మితి నీ పాదంబులను
భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా
భాసిల్లెను శిలువలో పాపక్షమా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
భాసిల్లెను శిలువలో పాపక్షమా యేసు Lyrics
Your favourites
- No Favourites found!
