Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా   Telugu Christian Song Lyrics

భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా Lyrics

పల్లవి:   భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా  

భాసిల్లెను శిలువలో పాపక్షమా 

1.   కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి

కలుషహర కరుణించితివి - కలుషహర  హరుణించితివి

భాసిల్లెను శిలువలో పాపక్షమా

2.   నమ్మిన వారిని కాదని వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని 

నమ్మితి నీ పాదంబులను - నమ్మితి నీ పాదంబులను

భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ  నీ దివ్య క్షమా  

భాసిల్లెను శిలువలో పాపక్షమా

Your favourites

  • No Favourites found!