Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా Telugu Christian Song Lyrics

భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా Lyrics


భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త (2)
శరణు శరణు మా దేవ యెహొవా మహిమాన్విత చిర జీవనిధి
1. విమల సెరాపులు దూత గణంబులు చూడగలేని తేజో నిధివే
మా యఘములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే
2. ప్రప్రథముడ మరి కడపటి వాడా మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి
నీ భజనయే మా జీవాధారం జేకొనవే మా స్తుతి ధూపం

Your favourites

  • No Favourites found!