1. భక్తులారా దుఃఖక్రాంతుడు - వచ్చె మహిమతోడ
విజయుడగాన మోక - రించుటకు పూజ్యుడు
మకుటము తలనుంచి - అభిషిక్తున్ జేయుడు - మకుటము
2. పరలోక మార్భటింప - దూతలారా కొల్వుడి
సింహాసనమునందు రాజు - నభిషక్తున్ చేయుడి
మకుటము తలనుంచి - రాజరికమీయుడి - మకుటము
3. పాపుల్ ముండ్ల మకుట మీయ - గరక్షితు లెల్లరు
చుట్టు నిల్చి స్తుతిపాడి - యేసు పేరుపొందుడి
మకుటము తలనుంచి - జయము ప్రకటించుడి - మకుటము
4. యేసు మహోన్నతు డాయెన్ - హా! మహాసంతోషము
ఆర్భటించు పాట న్విని - గొప్పగా స్తుతించుడి
మకుటము తలనుంచి - డీ రాజాధిరాజుకు - మకుటము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
భక్తులారా దుఃఖక్రాంతుడు వచ్చె మహిమతోడవిజయుడగాన మోక Lyrics
Your favourites
- No Favourites found!
