Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భార్త క్రైస్తవ యువజనులారా ప్రభుకై నిలువండీ Telugu Christian Song Lyrics

భార్త క్రైస్తవ యువజనులారా ప్రభుకై నిలువండీ Lyrics

భార్త క్రైస్తవ యువజనులారా ప్రభుకై నిలువండీ భారతరక్షక
భటవరులారా ప్రభువును జూపుటకై లెండి ఫలితము గనరండీ ||భారత||

1. బాలప్రాయమున్ మీరలెల్ల భక్తి జీవితాసక్తిపరులై అలయోసేపును
బోలినవారై బలతర సామర్ధ్యము జూపి ఫలితముగనరండీ ||భారత||

2. శోధనాధికము చుట్టునున్న సకల యాశలును నెట్టుచున్న బాధించుచు
మరి సాధించెడి యా సైతానుని గెలువగ లెండి ఫలితము గనరండీ
||భారత||

3. నమ్మకంబు మదియందు బూని నేర్పుతోడ ప్రభు సేవజేయ రమ్మిదె
యేసుని రక్షణ సేవకు రాజితమగు జీవమునొందున్ ఫలితము గనరండీ
||భారత||

4. విజయ కాంక్షగలవారలెల్ల వినయ భూషణాసక్తిపరులై నిజమగు క్రైస్తవ
నీతిని జూపి నిరతముగ వెలుగుదు రండీ నిజమిది గనుగొనుడీ ||భారత||

Your favourites

  • No Favourites found!