భారతదేశ సువార్త సంఘమా భువిదివి సంగమమా
ధర సాతానుని రాజ్యము కూల్చే యుద్ధ రంగమా
1. ఎవని పంపుదును నా తరపున ఇల ఎవరు పోవుదురు నాకై
నేనున్నను నన్ను పంపుమని రమ్మూ ఓ సంఘమా (2)
భారతదేశములో వెలిగే సువార్త సంఘమా
2. అడవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను గనుమా
అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించుని చనుమా (2)
భారతదేశములో వెలిగే సువార సంఘమా
3. బ్రతుకులోన ప్రభుశక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా
కునికిన దివ్వెలు సరిచేయ ఉజ్జీవ జ్వాలగొని చనుమా (2)
భారతదేశములో వెలిగే సువార సంఘమా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
భారతదేశ సువార్త సంఘమా భువిదివి సంగమమా Lyrics
Your favourites
- No Favourites found!
