Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భరియించలేనేసయ్యా ఈ వేదన సహియించలేనేసయ్యా ఈ Telugu Christian Song Lyrics

భరియించలేనేసయ్యా ఈ వేదన సహియించలేనేసయ్యా ఈ Lyrics

భరియించలేనేసయ్యా ఈ వేదన
సహియించలేనేసయ్యా ఈ శోధన }॥2॥
ఎందాక ఈ వేదన ఎందాక ఈ శోధన ॥2॥
1॰అందరితో వెలివేయబడినా }
కొందరితో దూషించబడినా }॥2॥
నాకెవ్వరు ఉన్నరయ్యా నీవేనయా ॥2॥
॥భరియించలేనేసయ్యా॥
2॰ప్రాణానికి ప్రాణమని చెప్పినా }
వారెవరు నాతోడు లేరు }॥2॥
నాతోడు నీవేనయా నా యేసయ్యా ॥2॥
॥భరియించలేనేసయ్యా॥
3॰నా ప్రాణము నీవేనయా }
నా సర్వము నీవేనయా }॥2॥
నీవుంటే నాకు చాలయా నా యేసయ్యా ॥2॥
॥భరియించలేనసయ్యా॥

Your favourites

  • No Favourites found!