Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక Telugu Christian Song Lyrics

బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక Lyrics


బ్రతుకుట నీ కోసమే
మరణమైతే నాకిక మేలు (2)
సిలువ వేయబడినానయ్యా (2)
నీవే నాలో జీవించుమయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
ఏ క్షణమైనా ఏ దినమైనా
నీ కొరకే నే జీవించెద (2)
శ్రమలైనా శోధనలైనా
ఇరుకులైనా ఇబ్బందులైనా (2)
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2)
సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా||
లోకములోని నిందలు నాపై
రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2)
రాజులైనా అధిపతులైనా
ఉన్నవి అయినా రాబోవువైనా (2)
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2)
ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య||

Your favourites

  • No Favourites found!