Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను Telugu Christian Song Lyrics

చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను Lyrics

చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను జాటుఁ
డి శుభవార్త సకల రాష్ట్రములలోఁ జాటించుఃడని చెప్పె ఢాటిగఁ ప్రభు
యేసు ||జాటుఁడి||

1. లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతునిఁ
బంపె దేవుఁడటంచుఁ ||జాటుఁడి||

2. శత్రువుల రక్షింప మిత్రుఁడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల
లేచెన టంచుఁ ||జాటుఁడి||

3. ఎట్టి పాపు లైనఁ బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మినఁ బట్టుగ
క్షమియించుఁ ||జాటుఁడి||

4. హృదయ శుద్ధిని గోరి సదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ ప్రార్ధింపఁ
పరిశుద్ధాత్మ నొసంగుఁ ||జాటుఁడి||

5. నమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ బొందిన మనుజు లిమ్ముగఁ బొందుదు
రిలను ఘన రక్షణముఁ ||జాటుఁడి||

6. ఇందు నందు మికుఁ బొందుగ నొసఁగును సందియము లేకుండ సకల
భాగ్యము లనుచుఁ ||జాటుడి||

Your favourites

  • No Favourites found!