Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చదవాలి చదవాలి వాక్యం చదవాలిప్రతిరోజూ చదువుతు Telugu Christian Song Lyrics

చదవాలి చదవాలి వాక్యం చదవాలిప్రతిరోజూ చదువుతు Lyrics

చదవాలి చదవాలి వాక్యం చదవాలి
ప్రతిరోజూ చదువుతు ఉండాలి /2/
చెయ్యాలి చెయ్యాలి ప్రార్ధన చెయ్యాలి
ప్రతిఉదయం యేసుకు చెప్పాలి /2/
ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి
సర్వస్వం యేసై ఉండాలి /2/
చేరాలి చేరాలి పరమును చేరాలి
ఎల్లప్పుడు యేసుతో ఉండాలి /2/

Your favourites

  • No Favourites found!